ఆ ఎమ్మెల్యేపై బీజేపీ చీఫ్ ఫైర్
న్యూఢిల్లీ : ముస్లింల నుంచి కూరగాయలు కొనుగోలు చేయరాదని ప్రజలకు పిలుపుఇచ్చిన పార్టీ ఎమ్మెల్యేను బీజేపీ అధిష్టానం వివరణ కోరింది. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ అమలవుతున్న వేళ దియోరియా ఎమ్మెల్యే సురేష్ తివారీ చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీ చీఫ్ జేడీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్…